Thursday, June 1, 2023

111 జీవో వల్ల "ఈస్ట్ సైడ్ , సౌత్ సైడ్ , నార్త్ సైడ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వారి పై మరియు ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారిపై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది" ?

 డియర్ లీడర్స్ ,

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లో 111 జీవో పై చాలా చర్చ జరుగుతోంది . మీడియా కూడా చాలా విశ్లేషణలు చేస్తున్నాయి . ఒకరు  111 జీవో వల్ల ఈస్ట్ సైడ్ , సౌత్ సైడ్ , నార్త్ సైడ్ రియల్ ఎస్టేట్ ఢమాల్ ! అని  ఇంకొకరు అసలు ఈ 111 జీవో వల్ల చాలా నష్టాలు ఉన్నాయని , ఇది బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే లాభమని ...ఇట్లా స్టూడియో లలో కూచొని ఎవరికీ అనుకూలంగా విశ్లేనలు  చేపించుకొని పెయిడ్ ఆర్టికల్ వ్రాయించుకొని ప్రజలను , రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను , రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ను ఎంతో గందరగోళానికి గురి చేస్తున్నారు . కాని  గ్రౌండ్ లెవెల్ లో పని చేసే రియల్ ఎస్టేట్ అసోసియేట్స్ , ఏజెంట్స్ , దిగువ మధ్య తరగతి ఈస్ట్ సైడ్ , సౌత్ సైడ్ , నార్త్ సైడ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వారి పై అంటే ఈ మూడు ఏరియాస్ లో ఇన్వెస్ట్ పెట్టించాల వద్దా అని ఏజెంట్స్ గందరగోళానికి గురి అవుతున్నారు . అదే విధంగా ఇన్వెస్టర్స్ కూడా ఏమి చేయాలో పాలుపోవడం లేదు .

గ్రౌండ్ లెవెల్ లో పని చేసే రియల్ ఎస్టేట్ అసోసియేట్స్ , ఏజెంట్స్ అయిన మనం ఆలోచిద్దాము . మనకున్న పరిధిలో అసలు ఈ 111 జీవో వల్ల "ఈస్ట్ సైడ్ , సౌత్ సైడ్ , నార్త్ సైడ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వారి పై మరియు ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారిపై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది" ?

ఇన్వెస్టర్ అయినా ఏజెంట్స్ అయినా మీ మీ అభిప్రాయాన్ని తెలియచేయండి .
మీ పేరు , మీరు ఏజెంట్ / ఇన్వెస్టర్ / రియల్టర్ చెప్పండి , మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి .
అదే విధంగా మా ఈ బ్లాగ్ ను ఫాలో అవ్వండి . ముందు ముందు ఇలాంటి రియల్ ఎస్టేట్ టాపిక్స్ పై ప్రత్యక్ష సెమినర్స్ కండక్ట్ చేస్తాము . అక్కడ మనం ఒకరికొకరం నాలెడ్జి ని పంచుకోవొచ్చు . మీ మీ కెరీర్ పరంగా కొత్త వారితో పరిచయాలు పెరిగి బిజినెస్ ను పెంచు కోవొచ్చు .
మరి బ్లాగ్ ను తప్పకుండ ఫాలో అవుతారు కధు !
https://yourgrowthpartner.blogspot.com/?m=1&zx=73624310161124de

ధన్యవాదాలు
మీ KS  Goud  
(యువర్ గ్రోత్ పార్టనర్ )
hyderabad.

 


 

No comments:

30'×30' (100 గజాలు) స్థలంలో 2BHK ఇల్లు నిర్మాణ ఖర్చు – పూర్తి వివరాలు...

  30'×30' (100 గజాలు) స్థలంలో 2BHK ఇల్లు నిర్మాణ ఖర్చు – పూర్తి వివరాలు 100 గజాల (2.06 సెంట్లు / 12.5 అంకణాలు) స్థలంలో 2BHK ఇల్లు కట...