Saturday, June 3, 2023

ఈ బ్రోకర్స్ వల్లనే..."తక్కువ ధరకే లభించాల్సిన ప్రాపర్టీస్" ను బ్రోకర్స్/ మార్కెటింగ్ సిబ్బంది నీ పెట్టుకోవడం వల్ల ఇంత ధర పెంచి అమ్మాల్సి వస్తోంది.

రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మిత్రులకు నమస్తే.

"మా venture లో రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ లేరు, అందుకే original price లో నే మీకు DTCP plot దొరుకుతుంది."


రండి...

TV channel అంకర్: మీ వద్దనే plot ఎందుకు కొనాలి?

Real Estate Company Owner: 
మా ప్రాజెక్ట్ లో అతి తక్కువ ధరకే plot దొరుకుతుంది ఎందుకంటే.... మా దగ్గర *బ్రోకర్స్* లేరు. వారికీ కమిషన్ ఇచ్చే అవసరం లేదు ...ఆ కమిషన్ ను మేము నేరుగా కస్టమర్ కి వెళ్తుంది.

అందుకే మా వద్ద ఒరిజినల్ price కే plot దొరుకుతుంది.


ఇలాంటి advertisings ఏ టీవీ లో చూసినా ప్రతీ 5 నిమిషాలకు ఈ యాడ్ వస్తోంది.

YouTube REAL Estate channel లో అదే యాడ్.

 Investors ల లో ఒక ప్రశ్న వారి మెదల్లలో తులిసేస్తోంది.

రియల్ ఎస్టేట్ వ్యాపారం " ఈ బ్రోకర్స్ వల్లనే..."తక్కువ ధరకే లభించాల్సిన ప్రాపర్టీస్" ను బ్రోకర్స్/ మార్కెటింగ్ సిబ్బంది నీ పెట్టుకోవడం వల్ల ఇంత ధర పెంచి అమ్మాల్సి వస్తోంది.

ఎంతో అభివద్ది చెందిన దేశాల్లో కూడా "బ్రోకర్స్/ మార్కెటింగ్ సిబ్బంది" ఒక గౌరవం.

కానీ ఇలాంటి Ads వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు ( Message) పోతున్నాయి...*చాప కింద నీరులా*.

మిత్రులారా మీ అమూల్యమైన అభప్రాయాలను 'comment' రూపం లో తెలియచేయండి.

"'మా దగ్గర *బ్రోకర్స్* లేరు. వారికీ కమిషన్ ఇచ్చే అవసరం లేదు ...ఆ కమిషన్ ను మేము నేరుగా కస్టమర్ కి వెళ్తుంది."'

డైలీ రియల్ ఎస్టేట్ updates కోసం follow అవ్వండి.

http://yourgrowthpartner.blogspot.com/

Join in WhatsApp : 

https://chat.whatsapp.com/LIZbxQfteCFBvcvl5uTbOC


#home #mediterraneanbali #rentals #apartments #realestateinvestor #interiordesign #pg #roomonrent #investment #hostel #dreamhome #udaipurwale #udaipurrent #udaipurblog #flatonrent #luxuryrealestate #rentalproperty #udaipurmarket #tenants #housing #udaipur #rentierentalproperties #flats #hosteliers #househunting #furnished #udaipurlakecity #udaipurtimes #instaudaipur #udaipurcity

1 comment:

Sanju said...

Ads అయ్యే ఖర్చులో 10% marketing person కి pay చేస్తే చాలు

30'×30' (100 గజాలు) స్థలంలో 2BHK ఇల్లు నిర్మాణ ఖర్చు – పూర్తి వివరాలు...

  30'×30' (100 గజాలు) స్థలంలో 2BHK ఇల్లు నిర్మాణ ఖర్చు – పూర్తి వివరాలు 100 గజాల (2.06 సెంట్లు / 12.5 అంకణాలు) స్థలంలో 2BHK ఇల్లు కట...