Wednesday, May 29, 2024

మెజారిటీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మాత్రం కొన్ని కారణాల వల్ల బిజినెస్ చేయక వారి వారి కుటుంబాలలో చిన్న చిన్న ఆర్ధిక బాధల వల్ల, 'కలహాల కాపురాలు' చేస్తున్నారు. ఎందుకంటారు !

మన రియాల్టర్స్ కి బిజినెస్ కాక పొగ ఎన్నో అనుమానాలు - అపోహలు ఉన్నాయి .  


 

 ఈ ఎలక్షన్ గొడవంటు - ఈ గందరగోళ పరిస్థితులలో చిన్న మధ్య స్థాయి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మరియు చిన్న స్థాయి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సంస్థలు కూడా చాలా ఆర్ధిక ఇబంధులు ఎదుర్కొంటున్నారు .
మన రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సిభందందరికి ఉన్న ఈ అనుమానాలకు - అపోహలకు చెక్ పెట్టి అద్భుతమైన బిజినెస్ చేయడానికి కావాల్సిన మనో ధైర్యాన్ని ఇచ్చి మన రియాల్టర్స్ కుటుంబాలను కాపాడుకుందాము . (కొంత మంది రియాల్టర్స్ కి ఎలాంటి ఆటంకం లేకుండా బిజినెస్ చేయగలుగుతున్నారు- చాలా సంతోషం కానీ మెజారిటీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మాత్రం కొన్ని కారణాల వల్ల  బిజినెస్ చేయక వారి వారి కుటుంబాలలో చిన్న చిన్న ఆర్ధిక బాధల వళ్ళ కలహాల కాపురాలు చేస్తున్నారు )


 


అదే విధంగా యూట్యూబ్ ల లో చాలా మంది రక రకాల అభిప్రయాలతో ఇంకా గందరగోళానికి గురి చేస్తున్నారు . 


అందుకని  వాటన్నింటికి చెక్ పెట్టె క్రమం లో భాగమే ఈ ' తెలుగు రాష్ట్రాల రియాల్టర్స్ ఆత్మీయ కలయిక ' అనే ప్రోగ్రాం .


 


ఇందులో ప్యానల్ మెంబెర్స్ గా ఆర్ధిక నిపుణులు ( ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ), రేరా డిపార్ట్మెంట్ నుండి , క్రెడాయ్  నుండి , HRA , TRA , రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్స్ ల లో కొంత మంది , రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ , ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ కొంతమంది NRIs    మరియు ఇంకా కొన్ని NGO లను కూడా ఆహ్వానించడం జరుగుతుంది .


 


ఈ ప్రోగ్రాం కి సంబంధించి ఆచరణ యోగ్యమైన " ఎజెండా  మరియు అనుసరించాల్సిన -పరిష్కార మార్గాలను " మన గ్రౌండ్ లెవెల్ లో రియాల్టర్స్ నుండే తీసుకుంటున్నాము . కాబట్టి మీ మీ సూచనలను ఈ క్రింది కామెంట్ బాక్స్ లో తెలియచేయండి .


అన్నింటిని క్రోడీకరించి ఉత్తమమైన మరియు ఆచరణ యోగ్యమైన ఎజెండా ప్రశ్నావళి ని తయారు చేసి మన ప్యానల్ నుండి సమాధానాలను రాబట్టడం జరుగుతుంది .


అప్పుడు మన రియాల్టర్స్ యొక్క అనుమానాలకు - అపోహలకు చెక్ పెట్టి అద్భుతమైన బిజినెస్ చేయడానికి కావాల్సిన సోర్సెస్ అంది పుచ్చుకొని మంచి బిజినెస్ చేసుకొని మన కుటుంబాలను ఆర్ధిక ఇబంధుల నుండి కాపాడుకుందాము .


 



ఏమంటారు డియర్ రియాల్టర్స్ !

నోట్స్:
1. మొదటి పని మనం ఈ బ్లాగ్ ను ఫాలో అవ్వాలి
2. రెండవ పని కామెంట్ బాక్స్ లో ' మీ సూచనలు' తెలియచేయడం .
3. మూడవ పని మీ సూచనా క్రింద మీ పేరు , మీ వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేయండి .
4. బ్లాగ్ ను ఫాలో అవుతున్న వారందరికీ ' ప్యానల్ మీటింగ్ ' డేట్ , టైం డీటెయిల్స్ అలర్ట్స్ వస్తాయి .
5. ముఖ్య గమనిక ఇక్కడ ఎవరమూ ( మేము ) డేటా కలెక్షన్ కోసమో లేక వ్యక్తిగత బిజినెస్ కోసమో ఈ ప్రయత్నం కాదు . మన రియాల్టర్స్ అందరికి ఒక చిన్న మంచి జరుగుతుందనే నమ్ముతూ ఈ మాధ్యమం ద్వారా మీకు దగ్గరవుతున్నాము అంతే . దయచేసి అర్థం చేస్కోండి . 

 

✒️ మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా మరింత సమాచారం కావాలంటే, 

దయచేసి మిస్టర్ KS గౌడ్, 📞 91 78158 20290లో సంప్రదించడానికి సంకోచించకండి. 

#RealEstateWealth #AgentSuccess #PropertyProsperity #RealtorRiches #EstateAgentEmpire #WealthyRealtor #FinancialFreedom #RealEstateRiches #AgentWealth #PropertyProfits #RealtorWealth
#EstateAgentSuccess #WealthBuilding #RealEstateEmpire #AgentAbundance #PropertyWealth
#RealtorFreedom #EstateAgentRiches #FinancialSuccess #RealEstateAbundance

1. #FinancialFreedom
2. #RealEstateAgents
3. #InvestmentOpportunities
4. #WealthCreation
5. #PropertyInvesting
6. #PassiveIncome
7. #RealEstateWealth
8. #FinancialIndependence
9. #PropertyMarket
10. #RealEstateInvestment
11. #SmartInvesting
12. #PropertyPortfolio
13. #RealEstateProfessionals
14. #FinancialSuccess
15. #RealEstateGoals
16. #WealthBuilding
17. #PropertyManagement
18. #RealEstateEmpire
19. #FinancialSecurity
20. #RealEstateWealthCreation



హైదరాబాద్ : ఫ్యూచర్ సిటీ ( 4th City) - రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కి కాసుల పంట !!

  హైదరాబాద్ మెట్రో: శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీ – 40 కి.మీ.లు 40 నిమిషాల్లో! హైదరాబాద్: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ (HAM...